Advertisement
అక్షరటుడే, బోధన్: రెంజల్ మండలం కందకుర్తిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మంగళవారం పర్యటించారు. గ్రామంలో నిర్మిస్తున్న కేశవ స్మృతి కేంద్రం పనులను పరిశీలించారు. త్రివేణి సంగమం వద్ద ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కేశవ సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, అంకు మహేష్, ప్రవీణ్ మహరాజ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement