అక్షరటుడే, న్యూఢిల్లీ: క్లీన్‌ ఎనర్జీ దిశగా అణుశక్తి మిషన్‌ సాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2047 నాటికి 100 GWల అణు విద్యుత్‌ ఉత్పాదనే లక్ష్యంగా పేర్కొన్నారు. క్లీన్‌ టెక్‌ మ్యాన్‌ఫ్యాక్షరింగ్‌కు ఊతం ఇస్తున్నట్లు చెప్పారు.