అక్షరటుడే, వెబ్డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తెలుగు కవి గురజాడ అప్పరావు సూక్తి ‘దేశమంటే మట్టికాదోయ్’ చెప్పి బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి చేపట్టిన తర్వాత ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. నిర్మలా సీతారామన్ ఎనిమిదో సారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు.