అక్షరటుడే, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందోనని అన్నారు. ఐఏఎస్‌లు తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా..? అని నిలదీశారు. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు. కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమీషన్ దండుకుంటున్నాని ఆరోపించారు.