అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్లాస్టిక్ రహితంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనుందని.. 30 కోట్లకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు.