అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆదాయ పన్ను విధానాన్ని మరింత సరళతరం చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. మధ్య తరగతి ఉద్యోగులు రూ.12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదని చెప్పిన ఆమె ఇతర శ్లాబుల్లో కూడా మార్పులు చేశారు.

  • రూ.0–4 లక్షలు : సున్నా(పన్ను లేదు)
  • రూ.4–8 లక్షలు : 5శాతం
  • రూ.8–12 లక్షలు : 10శాతం
  • రూ.12–16 లక్షలు : 15 శాతం
  • రూ.16–20 లక్షలు : 20శాతం
  • రూ.20–24 లక్షలు : 25 శాతం
  • రూ.24 లక్షల పైన : 30శాతం