పార్క్ చేసిన ఆటోను తగలబెట్టారు

0

అక్షరటుడే, బోధన్: పట్టణంలోని ఉద్మీర్ గల్లీలో ఓ ఆటోను దుండగులు తగులబెట్టారు. మున్నూరు కాపు సంఘం వద్ద నివాసం ఉండే ఉద్మీర్ సాయిలు శనివారం రాత్రి తన ఆటోను ఇంటి బయట పార్క్ చేసి ఉంచాడు. బాధితుడు ఈ ఘటనపై ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.