అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ ఆర్టీసీ డిపోలో శుక్రవారం డీఎం సరిత దేవి ఆధ్వర్యంలో వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలిసి వన భోజనాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం శంకర్, జానాబాయి, కిష్టయ్య, బసంత్, కృష్ణ, జగదీష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.