అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ డైట్ కళాశాలలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ విద్యాశాఖ కార్యాలయంలో ఆయన ఏడీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.