అక్షరటుడే, ఎల్లారెడ్డి : తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామానికి చెందిన 119 ఏళ్ల వృద్ధురాలు గడ్డం భూమవ్వ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్వాతంత్య్ర, తెలంగాణ సాయుధ పోరాటాలను భూమవ్వ కళ్లారా చూసినట్లు పేర్కొన్నారు.