అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. రోహిత్(20) దూకుడిగా ఆడి త్వరగా అవుట్ కాగా, గిల్(46) పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 26.4 ఓవర్లలో 134 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(52), శ్రేయాస్(13) ఉన్నారు.