అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు బరిలో దిగారు. సాయంత్రం 5 గంటల వరకు 57 శాతం పోలింగ్​ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో నిలబడిన వారు ఓటు వేసే అవకాశం కల్పించారు. కాగా.. ఫలితాలు ఈ నెల 8వ తేదీన వెలువడనున్నాయి.