అక్షరటుడే, ఎల్లారెడ్డి : అనతికాలంలోనే ‘అక్షరటుడే’ డిజిటల్ మీడియా​ మంచి గుర్తింపు పొందిందని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ నాయక్​ అన్నారు. సోమవారం డీఎస్పీ కార్యాలయంలో ‘అక్షరటుడే’ క్యాలెండర్​ను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్​, కానిస్టేబుల్​ బైరవ ప్రసాద్, ‘అక్షరటుడే’ ప్రతినిధి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.