అక్షరటుడే, ఆర్మూర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డాక్టర్ ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని ఆయన మద్దతుదారులు కోరారు. మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం వారు ప్రచారం చేశారు. ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వెంకటేష్ , బాలు పాల్గొన్నారు.