తనిఖీల్లో భారీగా నగదు సీజ్

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని ఒకటో టౌన్ పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. శనివారం జరిపిన వాహనాల తనిఖీల్లో ఓ ఫైనాన్స్ వ్యాపారి నుంచి రూ.4.08 లక్షల నగదు సీజ్ చేశారు. అనంతరం ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి అప్పగించినట్లు ఒకటో టౌన్ సీఐ విజయ్ బాబు తెలిపారు.