అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 4న నిర్వహించనున్నారు. కులగణన నివేదిక అందిన నేపథ్యంలో ఉదయం 10 గంటలకు అత్యవసర భేటీ ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.