అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: నగర శివారులోని సారంగపూర్ సెంట్రల్​ జైలును జైళ్ల శాఖ డైరెక్టర్​ జనరల్​ డా.సౌమ్యమిశ్రా సోమవారం సందర్శించారు. అనంతరం జైలులో వీవింగ్​ యూనిట్​(కుట్టు శిక్షణ)ను ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్​, సీపీ సింధూశర్మ, పోలీసులు అధికారులు పాల్గొన్నారు.