Home తెలంగాణ పోగొట్టుకున్న సెల్ ఫోన్ల అప్పగింత తెలంగాణనిజామాబాద్ పోగొట్టుకున్న సెల్ ఫోన్ల అప్పగింత By Akshara Today - February 4, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, ఆర్మూర్ : పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు సెల్ఫోన్లు పోగొట్టుకోగా.. వాటిని రికవరీ చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి.. మంగళవారం బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఫిబ్రవరి 4 ఇకపై సామాజిక న్యాయ దినోత్సవం: సీఎం మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ: సీఎం రేవంత్ రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు