అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఓ హాస్టల్ నిర్వాహకుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిని బ్లాక్ మెయిల్ చేశాడు. న్యూడ్ వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడి ఆమె నుంచి రూ.2.53 కోట్ల వరకు వసూలు చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు.