డీసీసీబీ ఛైర్మన్ గా రమేశ్‌రెడ్డి

Advertisement

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: డీసీసీబీ ఛైర్మన్ గా రమేశ్‌రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డికి అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. అనంతరం ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇటీవల పోచారం భాస్కర్‌రెడ్డిపై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన విషయం తెలిసిందే.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Uniforms | సకాలంలో స్కూల్ యూనిఫామ్​లు కుట్టాలి