Advertisement

అక్షరటుడే ఆర్మూర్: మాతా రామాయీజీ జయంతి వేడుకలను శుక్రవారం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత సంఘాల నాయకులు కొక్కెర భూమన్న, లయన్ శేఖర్, పింజా అశోక్, మోహన్, చక్రధర్, తలారి చందు, వికాస్, పవర్, రాజు జాదవ్ ప్రదీప్, మాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  ARMOOR | కాంగ్రెస్‌ పాలనలోనే అన్నివర్గాల అభివృద్ధి