నిజామాబాద్ ఏసీపీ బాధ్యతల స్వీకరణ

0

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ ఏసీపీగా ఎల్. రాజా వెంకట్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిటీలో పని చేస్తున్న ఆయన తాజాగా ఇక్కడికి బదిలీ అయ్యారు. కాగా ఏసీపీని పలువురు సీఐలు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.