అక్షరటుడే, ఆర్మూర్ : పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు సెల్​ఫోన్లు పోగొట్టుకోగా.. వాటిని రికవరీ చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి.. మంగళవారం బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.