అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. శుక్రవారం నగరంలోని వినాయక్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు....
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాశనం చేస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దిన్సోతవాన్ని...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతును గెలిపించుకుందామని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. శుక్రవారం నగరంలో...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిజామాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా...