అక్షరటుడే ఇందూరు: దేశంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని.. ఆ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జీవన్‌రెడ్డికి వయస్సు మీద పడిందని బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి ఘాటు...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేసి ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు...
అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక జాబితా విడుదల చేసింది. మొదటి నుంచి జీవన్...
అక్షరటుడే, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అహంకారంతో వ్యవహరిస్తున్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదన్నారు. తనకు జీవన్...