అక్షరటుడే, వెబ్ డెస్క్: అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ సీరియస్ అయ్యారు. కామారెడ్డి జిల్లాలోని మంజీర పరివాహక ప్రాంతంలో అక్రమ తవ్వకాలపై కొరడా ఝులిపించారు....
అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ...
అక్షరటుడే, వెబ్‌డెస్క్: బిచ్కుందలోని హస్గుల్ క్వారీ కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన నేత అండతో నిజామాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యాపారులు తెరముందుండి ఇసుక దందాను నడిపిస్తున్నారు....
అక్షరటుడే, వెబ్ డెస్క్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు ఏమాత్రం అడ్డుకట్ట పడట్లేదు. నిత్యం చీకటి పడగానే బోధన్ నుంచి నగరానికి ఇసుక లారీలు తరలి వస్తున్నాయి. నగర శివార్లలో ఇసుక నిల్వలను...
అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న లారీని నిజామాబాద్ నగరంలో మంగళవారం లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. బోధన్, మహారాష్ట్ర, సాటాపూర్,...