అక్షరటుడే, వెబ్​డెస్క్​: టాలీవుడ్ ప్రొడ్యూసర్​ దిల్​రాజు విచారణ ముగిసింది. ఐటీ అధికారులు ఆయనను మంగళవారం రెండు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా కీలక ప్రశ్నలు వేశారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని దిల్‌రాజుకు చెప్పారు.