అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్ డివిజన్ పోస్టల్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం డివిజన్ కార్యదర్శి సాయరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మధుసూదన్, రాష్ట్ర ఉప కార్యదర్శి లింబాద్రి ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.