అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగిరి మండలం రామాపురం వద్ద లారీ, బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.