అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్సార్​సీపీ పార్టీ షాక్​ తగిలింది. నూజివీడ్​ మున్సిపల్​ పీఠం టీడీపీ ఖాతాలో చేరింది. 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో మున్సిపల్​ ఛైర్మన్​గా టీడీపీ అభ్యర్థి ఎన్నికయ్యారు.