అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సోమవారం రాత్రి చిరుత కనిపించింది. వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులకు చిరుత కనబడింది. దీంతో యూనివర్సిటీ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.