అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని సరస్వతినగర్, సివిల్ హాస్పిటల్ ఫీడర్లలో మరమ్మతుల కారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. ఖలీల్వాడి, రాష్ట్రపతి రోడ్డు, గాంధీ చౌక్, నెహ్రూపార్క్, హెడ్ పోస్ట్ ఆఫీస్, కుమార్ గల్లి, హతాయిగల్లి, ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్, సరస్వతినగర్, ప్రగతినగర్, పోచమ్మగల్లి, ద్వారకానగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండనుంది.