అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తిరుమలలో మంగళవారం రథసప్తమి సందర్భంగా గరుడ వాహనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.